టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి మొన్న మొన్ననే అయినట్లుగా అనిపించింది. వారు మాల్దీవుల్లో సందడి చేసింది నిన్న మొన్నే అన్నట్లుగా అనిపించింది. కాని అప్పుడే కాజల్ కిచ్లుల వివాహం అయ్యి నెల రోజులు పూర్తి అయ్యింది. మొదటి నెల పూర్తి అయిన సందర్బంగా కిచ్లు రొమాంటిక్ ఫొటోను సగం వరకే షేర్ చేసి ...
Read More »