వెబ్ సిరీస్ కోసం రూ.90 కోట్ల పారితోషికం
ఇండియాలో ఓటీటీ మార్కెట్ పెరగడంకు కాస్త సమయం పడుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ బిజినెస్ అనూహ్యంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరుగుతోంది. దాంతో వందల కోట్లు పెట్టి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హృతిక్ రోషన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు 250 కోట్ల […]
