అక్కినేని సమంత అందాలు అదరహో…!
స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేనేత వస్త్రాలకు విస్తృతంగా ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. చేనేత వస్త్రాల ప్రచారం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేనేత వస్త్రాలకు ఎంతో బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తోంది. చేనేత వస్త్రాలతోనూ ఎంతో ఫ్యాషన్ గా కనిపించొచ్చని ఇప్పటికే మ్యాగజైన్ ఫొటోషూట్ లతో సమంత నిరూపించింది. కొత్త కొత్త డిజైన్స్ తో సమంత చేనేత దుస్తులను ధరించి అందరికి రోల్ మోడల్ గా నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలో లేటెస్టుగా […]
