శశికళ బయోపిక్ ను పట్టాలెక్కించిన వర్మ..

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో దేశమంతా చూపు అటువైపు పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈరోజు తమిళనాడులో పర్యటించి రాజకీయ లాబీయింగ్ చేశారు. అయితే రాజకీయాలు సినిమాల్లో ప్రతి అవకాశాన్ని ‘క్యాష్’ చేసుకునే వర్మ ఈ తమిళ రాజకీయాలను వదలుతాడా? వదలడు కదా.. అందుకే తాజాగా తమిళులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ బయోపిక్ ను ఏడాది కిందటే ప్రకటించిన వర్మ తాజాగా దాన్ని పట్టాలెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. […]