మండే బ్లూస్ అంటూ బికినీతో కాకలు రేపింది

మాల్దీవుల విహారంలో సేద దీరుతున్న తారల సంఖ్య అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అందాల సోఫీ చౌదరి బికినీ ట్రీట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ‘సోమవారం బ్లూస్’ అంటూ లేటెస్ట్ గా బికినీలతో వీరవిహారం చేసింది సోఫీ. టూపీస్ లో సోఫీ మిసమిసలు సలసలా కాగిపోయేలా చేస్తోంది మరి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశాక బాలీవుడ్ ప్రముఖులంతా మాల్దీవులకు వెళ్లారు. వరుణ్ ధావన్ నుండి తాప్సీ పన్నూ నుండి టైగర్ ష్రాఫ్ […]