తెలుగమ్మాయ్ నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ అవతార్

ఐస్ క్రీమ్ చిత్రంతో కథానాయికగా ఆఫర్ దక్కినప్పుడు తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ ఎంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది. మహేష్- వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించినా అది క్యారెక్టర్ మాత్రమే. కానీ ఆర్జీవీ ఏకంగా తననే మెయిన్ లీడ్ గా మార్చి ఐస్ క్రీమ్ తెరకెక్కించడం అందులో బోల్డ్ బ్యూటీగా ఆవిష్కరించడంతో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామకు ఓవైపు కథానాయికగా అవకాశాలొస్తున్నాయి. క్యారెక్టర్లలో ఆఫర్లకు కొదవే లేదు. బిగ్ బాస్ -తెలుగు సీజన్ […]

కుర్ర గుండెలను మీటుతున్న తెలుగు వయ్యారం!!

తెలుగు తెరపై కుర్ర భామలు గ్లామర్ షో చేయడంలో అసలు వెనుకాడటం లేదు. వారిలో తెలుగమ్మాయి తేజస్వి మడివాడ కూడా ఒకరు. మొన్నటి వరకు ఇండస్ట్రీలో కొందరు మాత్రమే తెలుగు బ్యూటీలు ఉండగా.. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుండి హీరోయిన్లు వెలుగులోకి వస్తున్నారు. హీరోయిన్లుగా కనిపించాల్సిన తెలుగు భామలు అంతా సెకండ్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఒకవేళ మెయిన్ హీరోయిన్లుగా మెరిసినా అవకాశాలు తక్కువ. ప్రస్తుతం తెలుగులో తేజస్వి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు పరభాషా […]