యానిమల్ నిర్మాతలు జాక్ పాట్ కొట్టేశారు

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన మూవీ యానిమల్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఇప్పటికే 800 కోట్లకి పైగా కలెక్షన్స్ కి బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా యానిమల్ నిలిచింది. అలాగే అతనిలోని పెర్ఫార్మెన్స్ ని డిఫరెంట్ షేడ్స్ లో ఈ మూవీ ఆవిష్కరించింది. ఒక్కసారిగా యానిమల్ రణబీర్ కపూర్ ని సూపర్ స్టార్ ని […]