కలరిపట్టుతో అదరగొట్టిన స్టార్

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు విద్యుత్ జమాల్. ఈయన విలన్ గానే కాకుండా హీరోగా కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫిజిక్ విషయంలో విద్యుజమాల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కండలు తిరిగిన బాడీతో అతడు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాడు. ఈసారి కలరిపట్టు వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కలరి పట్టు విద్యలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని ముందు ఉన్న థింగ్స్ […]