అనుష్క అక్కడ కూడా అడుగుపెట్టేసింది…!

దక్షిణాది అగ్ర కథానాయకిగా వెలుగొందుతోంది అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క.. ‘అరుంధతి’ ‘భాగమతి’ ‘బాహుబలి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అదే స్థాయిలో భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకుంది. అయితే హీరోయిన్స్ అందరూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎప్పుడూ హడావిడి చేస్తుంటే.. అనుష్క మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అయినప్పటికీ అనుష్క కి ఫేస్ బుక్ లో 23 మిలియన్స్.. ఇన్స్టాగ్రామ్ లో 3.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. […]