రష్మిక Vs అలియా.. బద్ధ విరోధులయ్యారు

ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉండే వారు ఒకరికొకరు ఎదురుపడితే ..? ఆ ఇద్దరి మధ్యా పోటీ తప్పదు. ఎందులో అయినా వైరం తప్పనిసరి. ఇదిగో ఇక్కడ ఫ్యాషన్ ఫేసాఫ్ విషయంలో ఆ ఇద్దరి మధ్యా ఒకే ఆలోచన అగ్గి రాజేస్తోంది. ఎంపికల విషయంలో ఇద్దరూ సేమ్ టు సేమ్ కావడతో పోటీ పరాకాష్టకు చేరుకుంటోంది. ఈ రోజుల్లో అందాల కథానాయికల నడుమ ఫ్యాషన్ ఫేస్-ఆఫ్స్ సర్వసాధారణం. ఈ జాబితాలో నవతరం నాయికలు రష్మిక మందన .. అలియా […]

‘ఆర్.ఆర్.ఆర్’ కోసం అలియా వచ్చేస్తోంది..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించనుంది. అలియా ఈ చిత్రంలో సీత పాత్రలో కనిపించనుంది. ఈ బ్యూటీ ఆర్.ఆర్.ఆర్ సెట్ లో అడుగుపెట్టే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆలియా నవంబర్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ కి […]

‘అలియా ఫెంటాస్టిక్ పర్ఫామర్.. ‘ఆర్.ఆర్.ఆర్’లో ఆమె ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది’

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్ర చేస్తుంటే.. తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని తీసుకున్నారు. అయితే అలియా ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. […]