గుర్తు పట్టలేనంత మారిన కమెడియన్
తమిళంలో వడివేలు తర్వాత ఆ స్థాయి కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న సంతానం హీరోల స్థాయి స్టార్ డం దక్కించుకున్నాడు. అదే సమయంలో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా అనూహ్యంగా విజయాలు దక్కడంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించాయి. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు సినిమాలున్నాయి. త్వరలో వాటిల్లో ఒక సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు […]
