సుజీత్ హిందీ ‘చత్రపతి’ ని అయిష్టంగా వదులుకున్నాడు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా అయితే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాని ప్రాజెక్ట్ విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదట ఈ రీమేక్ కోసం బాలీవుడ్ యంగ్ దర్శకుడిని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాహో దర్శకుడు సుజీత్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు అంటూ ప్రచారం […]
