ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుపై మీటూ వేదికగా అలుపెరగని పోరాటం సాగించిన గాయని కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి .. ఇప్పటికీ మహిళామణులకు అండగా నిలుస్తూ వారి తరపున తన ట్విట్టర్ వేదికలో బలమైన గొంతు వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు పురుషపుంగవుల వికృత చేష్ఠలను ట్వీట్ వేదికగా ప్రశ్నించారు. తాజాగా గుజరాత్ లేడీస్ హాస్టల్ వార్డెన్ వికృత ...
Read More »