ఆ బోల్డ్ సీన్స్ నేను చేయలేదు పాత్ర తీరు అది
బుల్లి తెర హాట్ బ్యూటీ విష్ణు ప్రియ ‘చెక్ మేట్’ సినిమా గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సినిమాలో విష్ణు ప్రియ చేసిన హాట్ సీన్స్ మరీ శృతి మించి ఉన్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా అవకాశాల కోసం మరీ ఇంతగా బోల్డ్ గా నటించాలా అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే తనపై కొందరు చేస్తున్న కామెంట్స్ కు విష్ణు ప్రియ విచిత్రంగా సమాధానం చెప్పింది. భగవద్గీత చదువుకునే 18 ఏళ్ల అమ్మాయిని […]
