సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్.. అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్య సహాయం చేస్తున్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత ...
Read More »