వైన్ తాగి పంది మాంసం తిని తిట్లు తింది కానీ!
రౌడీ హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏ విషయాన్నైనా తొణికిసలాడక బయటికి చెప్పేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో వుంటోంది. నిరంతరం జిమ్ వర్కవుట్ లను షేర్ చేస్తూ నెటిజనుల్ని ఆకర్షిస్తూ ఎంటర్ టైన్ చేస్తోంది. ఉపాసనతో కలిసి యువర్ లైఫ్ కోసం వర్కవుట్ లతో పాటు విచిత్రమైన వంటలు చేసిన రష్మిక ఆ తరువాత తనకు నచ్చిన విషయాల్ని బయటపెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ […]
