పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు

టాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. కాని ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో యంగ్ హీరో సింహా ఒకరు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పెద్దన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే కీరవాణి యొక్క తనయుడు ఈ సింహా అనే విషయం అందరికి తెల్సిందే. జక్కన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అవ్వడంతో సింహాకు ఈజీగా […]