జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. అందరు కూడా రెండు వారాల తర్వాత కరోనాను జయించారు. కరోనా పాజిటివ్ అంటూ చెప్పిన సమయంలోనే రాజమౌళి నెగటివ్ వచ్చిన వెంటనే తాను తన కుటుంబ సభ్యులందరం కలిసి ప్లాస్మా దానం చేస్తానంటూ ప్రకటించాడు. కరోనాను జయించిన ...
Read More » Home / Tag Archives: ప్లాస్మా
Tag Archives: ప్లాస్మా
Feed Subscriptionనేను యోధుడిగా మారాలనుకుంటున్న : రాజమౌళి
రాజమౌళి కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనాను జయించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్లాస్మా దానం చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్లాస్మా దానం గురించి సీపీ సజ్జనార్ చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం అన్నారు. పోలీసుల డ్యూటీలో పార్ట్ కాకున్నా కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లను ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తున్నారు. ...
Read More »