ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీర్రాజు వెంట నటి హేమ కూడా ఉండడం విశేషం. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు సినీ గ్లామర్ కోసం పరితపిస్తోంది. తాజాగా తెలంగాణలో బలమైన నాయకురాలు ...
Read More »