షాకింగ్ న్యూ లుక్.. బిగ్ బాస్ 4 కోసం విశ్వనటుడు ఇలా..
మాస్ న్యూ లుక్ తో `బిగ్ బాస్ 4` కోసం కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్. కింగ్ నాగార్జున అక్కినేని వరుసగా రెండవ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్ గా కొనసాగుతుంటే తమిళ బిగ్ బాస్ నాల్గవ సీజన్ కి కమల్ ఇదిగో ఇలా ప్రిపేరయ్యారు. ఈ షోని సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభించాలని ప్లాన్ చేసినా కోవిడ్ వల్ల వాయిదా పడింది. ఇప్పటికి ఈ రియాలిటీ షో ప్రదర్శన […]
