‘ఇంటిగుట్టు’ విప్పేసిన సూర్యకిరణ్

ఎన్నో అంచనాలతో ప్రారంభమైన బిగ్బాస్-4 రియాలిటీ షో ఎందుకో కాస్త డీలా పడింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సెలబ్రిటీలు లేకపోవడం.. ఉన్నవాళ్లు కూడా ఆశించిన స్థాయి లో ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వక పోవడం తో ప్రస్తుతం చప్పగా సాగుతోంది ఈ గేమ్ షో. అయితే రీసెంట్గా వైల్డ్కార్డు ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టిన కుమార్ సాయి ఏమన్నా కామెడీ చేస్తాడేమోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తొలివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ బిగ్బాస్ హౌస్ […]