ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..!?
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. బిగ్‌బాస్ 4 చివరి దశకు చేరుకోవడంతో టాప్ 5లో ఎవరు ఉంటారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న అనుమానం. అయితే టికెట్ టూ ఫినాలే సాధించిన అఖిల్ మినహా ఈ వారం అభిజిత్, సోహైల్, అరియానా, హారీక, మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నారు. హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయితే మొత్తంగా ఐదుగురు మాత్రమే ఇంట్లో […]
