అందాల నిధినంటూ మళ్లీ నిరూపించింది

0

హిందీ సినిమాతో నటిగా పరిచయం అయిన నిధి అగర్వాల్ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం.. అదే సమయంలో టాలీవుడ్ నుండి పిలుపు రావడంతో తెలుగులో సవ్యసాచి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వెంటనే మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించి పూరి జగన్నాద్ దృష్టిలో పడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. ఇస్మార్ట్ సక్సెస్ దక్కడంతో ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఒకటి తమిళంలో ఒక సినిమాను చేస్తోంది. త్వరలో మరో రెండు సినిమాలను కూడా చేసే అవకాశం ఉందంటున్నారు.

నెట్టింట ఎప్పుడు కూడా తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కు కన్నుల వింధు చేస్తూనే ఉండే నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు అందాల నిధి అనిపించుకుంటూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాల ప్రదర్శణతో నిధి అగర్వాల్ నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. హెవీ డిజైన్డ్ గౌన్ ను ధరించిన నిధి అగర్వాల్ ను టాప్ యాంగిల్ నుండి తీసిన ఈ ఫొటో ఆకట్టుకుంటుంది. క్లీవిజ్ షో తో పాటు అమ్మడి కాళ్ల అందంను చూపిస్తూ చాలా క్రియేటివిటీగా ఉన్న ఈ ఫొటో నిధి నిజంగానే అందాల నిధి అంటూ చెబుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.