‘జోసెఫ్’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

ఈ ఏడాది ఆరంభం నుండి రాజశేఖర్ మరియు నీలకంఠల కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా వచ్చింది. కరోనా కారణంగా ఆరు ఏడు నెలలు షూటింగ్ లు అన్ని కూడా బంద్ అయ్యాయి. ఎట్టకేలకు షూటింగ్ లు ప్రారంభం అయినా కూడా రాజశేఖర్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడం వల్ల సినిమా షూటింగ్ మళ్లీ ఆలస్యం అయ్యింది. వచ్చే ఏడాది వీరిద్దరి కాంబో […]