ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే.. సెక్స్‌లో రెచ్చిపోతారట!


కొన్ని పుట్టు మచ్చలు అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు. అయితే, ఒక్కో పుట్టుముచ్చ వెనుక ఒక్కో కారణం ఉంటుందట. ఇది మీరు నమ్ముతారో లేదోగానీ.. శరీరంపై ఉండే పుట్టమచ్చలు వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయట. ప్రేమ, లైంగిక జీవితం తదితర అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. మరి ఎవరెవరికి.. ఎక్కెడక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. సెక్స్‌లో రాణిస్తారో చూద్దామా!

❤ బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న మహిళలు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారట.
❤ కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉండేవారు సెక్సులో రెచ్చిపోతారట.
❤ జననేంద్రియాలు లేదా వాటి దగ్గర్లో పుట్టుమచ్చ ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయట.
❤ తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ప్రేమతో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారట. అయితే వీరిలో లైంగిక ఆసక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదట.
❤ ఛాతి మీద పుట్టుమచ్చ ఉంటేవారికి యవ్వనంలోనే ప్రేమ వైఫల్యాలు ఎదురవుతాయట. కొంతకాలం కష్టంగానే ఉన్నా.. రానున్న రోజుల్లో మాత్రం మంచి పార్టనర్, జీవితం లభిస్తాయట.
❤ అరచేతిలో పుట్టిమచ్చ ఉంటే.. చాలా లక్కీ అంట. అరచేతికి కాస్త చివరిలో పుట్టమచ్చ ఉన్నట్లయితే ఎంతో ప్రేమిస్తారట.
❤ అరచేతిలో పుట్టిమచ్చలో ఉండేవారు సెక్సులో చాలా యాక్టీవ్‌గా ఉంటారట. కానీ, వీరికి ఉండే అతి కోరికల వల్ల ఇతరులకు ప్రమాదం కూడా ఎక్కువేనట.
❤ పెదాలపై పుట్టుమచ్చ ఉండేవారిలో సెక్స్ అప్పీల్ మాత్రమే కాదండోయ్. సెక్సులో కూడా బాగా రాణిస్తారట. అంటే.. పార్టనర్‌కు పండగేనట.
❤ పై పెదవులు కామదేవుడికి ఇష్టమైన ప్రదేశమంట. మరి, అక్కడ పుట్టమచ్చ ఉండేవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
❤ కంటిపైన పుట్టుమచ్చ ఉంటేవారు సముద్రమంత ప్రేమను పంచుతారట.