ఒక్క రాత్రి సెక్స్ సుఖం.. ఇప్పుడిదే ట్రెండ్

0

పెళ్లి అయిపోయి పిల్లలున్న వారంతా ఇప్పుడు తమ భర్త/భార్యతో బోరింగ్ గా ఫీలవుతున్నారట.. వారంతా కొత్త భాగస్వామితో సెక్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నారట.. దాన్నేదో తప్పుగా వారు చూడడం లేదు.. కేవలం ఒక్క రాత్రి సెక్స్ సుఖం పొంది తెల్లవారి నీ దారి నీదే .. నా దారి నాదే.. నచ్చితే మరో రెండు మూడు సార్లు కలుద్దాం. కానీ మన జీవిత భాగస్వాములను మాత్రం వదిలేయవద్దు..అని డిసైడ్ అవుతున్నారట.. ఇప్పుడిదే ట్రెండ్ అంతటా కనిపిస్తోంది. దీన్నే ‘వన్ నైట్ స్టాండ్’ అంటున్నారు.

ఈ వన్ నైట్ స్టాండ్ ఇప్పుడు సమాజంలో ట్రెండింగ్ గా మారింది. ఒక రాత్రి పరాయి తెలియని పురుషుడితో సెక్స్ సుఖం పొందడం.. తెల్లరాగనే ఎవరికి వారే .. ఎవరి జీవితాలు వారివే.. మళ్లీ కలుసుకోవచ్చు… కలుసుకోలేకపోవచ్చు. నచ్చితే బంధాన్ని కొనసాగించవచ్చు.. నచ్చకుంటే ఎవరి దారి వారిదే..

కల్చర్ లైఫ్ పేరిట ఈ వన్ నైట్ స్టాండ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పరాయి స్త్రీతో ఎంజాయ్ చేయడం కోసం పెళ్లైన పురుషులు ఇప్పుడు తెగ ఉబలాటపడుతున్నారట.. ఎక్కువమందితో సెక్స్ చేయాలన్న కోరికే పురుషులను ఈ ప్రక్రియకు ఎగదోస్తోందట..

ఇక ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి పెళ్లైన స్త్రీలు కూడా ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. పెళ్లి అయిపోయి పిల్లలున్న వారు కూడా తమలో అందం తగ్గలేదని.. ఆకర్షించగమని.. ఒకే భర్తతో బోరింగ్ అని జీవితంలో కొత్తదనం కోసం ఇలా పరాయి పురుషులపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది.

అయితే గుట్టుగా జరిగితే ఈ వన్ నైట్ స్టాండ్ ఓకే.. తమ భాగస్వాములకు తెలిస్తే మాత్రం జీవితాలే నాశనమవుతాయి. ఉన్నదీ పోతుంది.. ఉంచుకున్నది పోతుంది. సో ఈ వివాహేతర సంబంధాలపై కాస్తా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Please Read Disclaimer