నిద్రలోనే శృంగారం.. ఇదో కొత్త టెక్నిక్..

0

శృంగారం దివ్యౌషధం అంటారు. రోజూ శృంగారం చేస్తే జబ్బులే రావంటారు. అయితే మోతాదు వరకూ శృంగారం మంచిదే.. అది దాటితే డేంజర్ అంటున్నారు వైద్యులు. అయితే ఈ సెక్స్ పిచ్చి ఉన్న ఒక అమ్మాయి నిద్రలోనే శృంగారం కోసం పరితపిస్తోందట.. కామ పిశాచిలా ప్రవర్తిస్తోందట..

నిద్రలోనే శృంగారం ఏంటని అనుమానిస్తున్నారా? ఎవరు నమ్మినా నమ్మక పోయినా హేలీ బట్టీ అనే యువతి మాత్రం నిద్రలోనే శృంగారంలో పాల్గొంటోంది. తాను చక్కగా నిద్రపోతూ పక్కన ఉన్నవారికి నిద్రలేకుండా చేస్తోంది. ఇంగ్లాండ్కు చెందిన ఈ యువతి ‘సెక్సోమ్నియా’ (Sexsomnia) అనే విచిత్ర వ్యాధితో బాధపడుతోంది.

ఈ అరుదైన జబ్బుకు మందు లేదు. ఈ సమస్య ఉన్నవారు నిద్రలోనే ఒకటికి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటారట. భాగస్వాములను బలవంతం చేస్తారట. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత రాత్రి జరిగినవేమీ గుర్తులేకపోవడం ఈ వ్యాధి విచిత్ర లక్షణం.

తాను నిద్రలో కామ పిశాచిలా ప్రవర్తిస్తున్నానని తన ప్రియుడు చెబితే అస్సలు నమ్మలేదని ఆ తర్వాత తన గురించి తనకు తెలిసి బాధపడుతున్నానని ఈ అమ్మడు చెబుతోంది. అయితే ఈ రోగం వల్ల తనకు వచ్చిన సమస్య ఏమీ లేదని కాకపోతే శృంగారంలో పాల్గొన్న అనుభూతి మాత్రం తనకు మిగలడం లేదని ఈమె వాపోతోంది. తన కోసం కాకున్నా ప్రియుడి క్షేమం కోరి ఈ రోగానికి చికిత్స తీసుకుంటోందట ఈ యువతి.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘సెక్సోమ్నియా’ వ్యాధితో 11 శాతం మంది పురుషులు 4 శాతం మంది స్త్రీలు బాధపడుతున్నారని సర్వేలో తేలింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-