Home / REVIEWS / రభస రివ్యూ

రభస రివ్యూ

రభస లైవ్ అప్ డేట్స్ : 

Follow Rabhasa Live Updates in English…

  ………………. సినిమా సమాప్తం…………….

10:40am : సినిమా క్లయిమాక్స్ కు చేరుకుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా అద్భతంగా ఉంది. అందరూ తమ తప్పు తెలుసకుంటారు ప్రేమ గొప్పతనం గురించి తెలుసుకుంటారు. పూర్తి రివ్యూకోసం  చూస్తుండండి 

10:25am : ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయానికి గంగిరెడ్డి, పెద్ది రెడ్డి కుటుంబాలు సపోర్టు ఇస్తారు.

10:15am : గంగిరెడ్డి,ప్రకాశ్ రెడ్డి తమ తప్పుల పట్ల రియలైజ్ అవుతారు. మరో పాట ‘ డమ్ డమ్ ’ కొరియోగ్రఫి చాలా బాగుంది.

10:10am : ఎన్టీఆర్, బ్రహ్మానందం, షావానాజ్ షిండే ల మద్య కామెడీ సీన్స్ తో థియేటర్లో ఆడియన్స్ నవ్వలేక చస్తున్నారు.

10:00am : వంశి (నందు) సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పడు మరో పాట ‘అటూ ఇటూ ’ పాట పిక్చరైజేషన్ చాలా బాగుంది.

9:59am : ఇప్పడు సినిమాలో అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది. సెకండ్ ఆఫ్ చాలా ఫన్నీగా ఆసక్తి కరంగా మారుతుంది

9:55am : జయప్రకాశ్ రెడ్డి, ఆలీ సినిమాలో ఎంట్రీతో థియేటర్లో కోలాహలం నవ్వులతో సందడే సందడి

9:40am : వచ్చాడు నవ్వులు రాజు బ్రహ్మానందం… నేను కొడితే కోమాలోకి వెళతారి వాళ్లూ వీళ్లూ చెబితే తప్ప నాకూ తెలియదు ఎన్టీఆర్ తో బ్రహ్మానందం డైలాగ్..

9:38am : కార్తీక్, ఇందు ఇద్దరు తిరిగి గంగిరెడ్డి ఇంటికి వచ్చేస్తారు

9:35am : ప్రేమ అనేది ఎంత నిజమో నిన్ను ప్రేమించడం కూడా అంతే నిజం సమంత డైలాగ్

9:30am : సినిమా స్టార్టింగ్ మ్యారేజ్ సీన్ ఇప్పడు కనెక్ట్ అయ్యింది. ఎన్టీఆర్, సమంతలు కలసుకుంటారు. ఇక్కడ ఫైటింగ్ మరియు గ్రాఫిక్స్ చూడటానికి చాలా బాగున్నాయి.

……………… విశ్రాంతి…………

9:08am : నన్ను నమ్మి నా వెనుకున్న వాళ్ల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా ఎన్ని తలలు తెంపడానికైనా నే రడీ : ఎన్టఆర్ పవర్ ఫుల్ డైలాగ్

8:58am : కార్తీక్ (ఎన్టీఆర్) ధనాంజనేయులి ఫ్యామిలీతో చాలెంజ్ చేసే సన్నివేశం చాలా బాగుంది. ఇక్కడో పాట ‘గరం గరం సిలక’ చాలా మాస్ గా ఉంది. సమంత చాలా చాలా సెక్సీగా కనబడుతుంది. కొరియోగ్రఫి కూడా చాలా బాగుంది.

8:53am : రేయ్ ఒక్కడినే అని క్లారిటీ వచ్చాక కూడా ఎందుకు రా వేయిటింగ్ : ఎన్టీఆర్ డైలాగ్ . ఇక్కడ ఫైటింగ్ సీన్ చాలా రఫ్ గా ఉంది మొత్తానికి అందరినీ ఉతికి ఆరేస్తాడు..

8:50am : ఒక్క కిస్ ఇందు (సమంత) ను కార్తీక్ పై ప్రేమ పుట్టేలా చేస్తుంది. అక్కడ షావనాజ్ షిిండె తన రౌడీలను పంపిస్తాడు కార్తీక్ ను చంపమని

8:48am : హాకీ గ్రౌండ్ లో జరిగే ఫైటింగ్ సీన్ చాలా ఫన్నీగా ఉంది. ప్రణీత వేదాంత డైలాగ్స్ కార్తీక్ తో చెబుతుంది ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంది

 8:48am : హాకీ గ్రౌండ్ లో జరిగే ఫైటింగ్ సీన్ చాలా ఫన్నీగా ఉంది. ప్రణీత వేదాంత డైలాగ్స్ కార్తీక్ తో చెబుతుంది ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంది

8:45am : ఎన్టీఆర్ స్వయంగా పాడిన పాట ‘రాకాసి రాకాసీ’ పాట వస్తుంది. థియేటర్లో ఈలలు, చప్పట్లు, కేరింతలు.. మొత్తానికి పాట సూపర్, డ్యాన్స్ సూపర్, మ్యూజిక్ సూపర్ టోటల్ గా ఎన్టీఆర్ సూపర్

8:40am : పెళ్లి చేసుకుంటామని తాళి కట్టి నిరూపించొచ్చు.. ప్రేమిస్తామని తాజ్ మహల్ కట్టినా నమ్మదు ఈ సమాజం ఎన్టీఆర్ డైలాగ్

8:38am : మిస్సండస్టాండ్ వల్ల భాగ్యం (ప్రణీత) నే చిట్టి అనుకుని ఆమె వెంట పడతాడు కార్తీక్. ప్రేమికులకు వ్యతిరేకం అని ప్రణితను పరిచయం చేసుకుంటాడు

8:35am : ఎన్టీఆర్ తల్లి జయసుధ తన కోడలు చిట్టి (సమంత) ను తీసుకురమ్మని ఎన్టీఆర్ ని కోరుతుంది. దానికోసం కార్తిక్ (ఎన్టీఆర్) హైదరబాద్ కు వస్తాడు.

8:22am : వ్యవసాయం చేసేవాడి కనులు ఆకాశాన్ని చూస్తాయి. తప్పు చేసేవాడి కనులు నెలను చూస్తాయి. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ధనుంజయకి మధ్య జరిగే సన్నివేశం

8:15am : జయసుధ, నాజర్ ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా ఎంట్రీ ఇచ్చారు. సెంటిమెంట్ సీన్స్ చాలాబాగున్నాయి.

8:08 am : ఫ్లాష్ బ్యాక్ సీన్ మొదలైంది. ఇక్కడో పాట ‘లాల్ సలాం’ పాట సూపర్ కొరియోగ్రఫి. లోకేషన్స్ పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి.

8:05 am : ఒకడు పంపిస్తే రావడానికి నేనేమి పెంపుడు జంతువును కాదురా టైగర్….ఎన్టీఆర్ భారీ డైలాగ్ తో థియేటర్లో చప్పట్టే చప్పట్లు…

7:55 am : ధనాంజనేయులు (షానాజ్ షిండె) ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు ఎంటర్ అవుతా హీరో ఎన్టీఆర్. కొంచెం దబంగ్ స్టయిల్ లో కనబడుతున్నా సన్నివేశం సూపర్.

7:50 am : పెళ్లి సందట్లో సమంత చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది.

7:45 am : పెద్దిరెడ్డి, గంగిరెడ్డి వారి పెళ్లి సందడి నెల్లూరులో జరుగుతుంది. జోగీ బ్రదర్స్ ఫన్నీ సీన్స్ తో సినిమా మొదలయ్యింది.

7:32 am : రభస ‘A’ సర్టిఫికెట్. 162 నిమిషాల నిడివి

 

రభస రివ్యూ , Rabhasa Telugu Movie Review, LIVE UPDATES, Young Tiger Jr. NTR Rabhasa Review, Rabhasa Movie Review, Rabhasa Movie Rating, Rabhasa Review, Rabhasa Rating, Jr. NTR, Samantha,

రభస లైవ్ అప్ డేట్స్ :  Follow Rabhasa Live Updates in English...   ................... సినిమా సమాప్తం................ 10:40am : సినిమా క్లయిమాక్స్ కు చేరుకుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా అద్భతంగా ఉంది. అందరూ తమ తప్పు తెలుసకుంటారు ప్రేమ గొప్పతనం గురించి తెలుసుకుంటారు. పూర్తి రివ్యూకోసం  చూస్తుండండి  10:25am : ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయానికి గంగిరెడ్డి, పెద్ది రెడ్డి కుటుంబాలు సపోర్టు ఇస్తారు. 10:15am : గంగిరెడ్డి,ప్రకాశ్ రెడ్డి తమ తప్పుల పట్ల రియలైజ్ అవుతారు. మరో పాట ‘ డమ్ డమ్ ’ కొరియోగ్రఫి చాలా బాగుంది. 10:10am : ఎన్టీఆర్, బ్రహ్మానందం, షావానాజ్ షిండే ల మద్య కామెడీ సీన్స్ తో థియేటర్లో ఆడియన్స్ నవ్వలేక చస్తున్నారు. 10:00am : వంశి (నందు) సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పడు మరో పాట ‘అటూ ఇటూ ’ పాట పిక్చరైజేషన్ చాలా బాగుంది. 9:59am : ఇప్పడు సినిమాలో అద్భుతమైన ట్విస్ట్ వచ్చింది. సెకండ్ ఆఫ్ చాలా ఫన్నీగా ఆసక్తి కరంగా మారుతుంది 9:55am : జయప్రకాశ్ రెడ్డి, ఆలీ సినిమాలో ఎంట్రీతో థియేటర్లో కోలాహలం నవ్వులతో సందడే సందడి 9:40am : వచ్చాడు నవ్వులు రాజు బ్రహ్మానందం... నేను కొడితే కోమాలోకి వెళతారి వాళ్లూ వీళ్లూ చెబితే తప్ప నాకూ తెలియదు ఎన్టీఆర్ తో బ్రహ్మానందం డైలాగ్.. 9:38am : కార్తీక్, ఇందు ఇద్దరు తిరిగి గంగిరెడ్డి ఇంటికి వచ్చేస్తారు 9:35am : ప్రేమ అనేది ఎంత నిజమో నిన్ను ప్రేమించడం కూడా అంతే నిజం సమంత డైలాగ్ 9:30am : సినిమా స్టార్టింగ్ మ్యారేజ్ సీన్ ఇప్పడు కనెక్ట్ అయ్యింది. ఎన్టీఆర్, సమంతలు కలసుకుంటారు. ఇక్కడ ఫైటింగ్ మరియు గ్రాఫిక్స్ చూడటానికి చాలా బాగున్నాయి. .................. విశ్రాంతి............ 9:08am : నన్ను నమ్మి నా వెనుకున్న వాళ్ల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా ఎన్ని తలలు తెంపడానికైనా నే రడీ : ఎన్టఆర్ పవర్ ఫుల్ డైలాగ్ 8:58am : కార్తీక్ (ఎన్టీఆర్) ధనాంజనేయులి ఫ్యామిలీతో చాలెంజ్ చేసే సన్నివేశం చాలా బాగుంది. ఇక్కడో పాట ‘గరం గరం సిలక’ చాలా మాస్ గా ఉంది. సమంత చాలా చాలా సెక్సీగా కనబడుతుంది. కొరియోగ్రఫి కూడా చాలా బాగుంది. 8:53am : రేయ్ ఒక్కడినే అని క్లారిటీ వచ్చాక కూడా ఎందుకు రా వేయిటింగ్ : ఎన్టీఆర్ డైలాగ్ . ఇక్కడ ఫైటింగ్ సీన్ చాలా రఫ్ గా ఉంది మొత్తానికి అందరినీ ఉతికి ఆరేస్తాడు.. 8:50am : ఒక్క కిస్ ఇందు (సమంత) ను కార్తీక్ పై ప్రేమ పుట్టేలా చేస్తుంది. అక్కడ షావనాజ్ షిిండె తన రౌడీలను పంపిస్తాడు కార్తీక్ ను చంపమని 8:48am : హాకీ గ్రౌండ్ లో జరిగే ఫైటింగ్ సీన్ చాలా ఫన్నీగా ఉంది. ప్రణీత వేదాంత డైలాగ్స్ కార్తీక్ తో చెబుతుంది ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంది  8:48am : హాకీ గ్రౌండ్ లో జరిగే ఫైటింగ్ సీన్ చాలా ఫన్నీగా ఉంది. ప్రణీత వేదాంత డైలాగ్స్ కార్తీక్ తో చెబుతుంది ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంది 8:45am : ఎన్టీఆర్ స్వయంగా పాడిన పాట ‘రాకాసి రాకాసీ’ పాట వస్తుంది. థియేటర్లో ఈలలు, చప్పట్లు, కేరింతలు.. మొత్తానికి పాట సూపర్, డ్యాన్స్ సూపర్, మ్యూజిక్ సూపర్ టోటల్ గా ఎన్టీఆర్ సూపర్ 8:40am : పెళ్లి చేసుకుంటామని తాళి కట్టి నిరూపించొచ్చు.. ప్రేమిస్తామని తాజ్ మహల్ కట్టినా నమ్మదు ఈ సమాజం ఎన్టీఆర్ డైలాగ్ 8:38am : మిస్సండస్టాండ్ వల్ల భాగ్యం (ప్రణీత) నే చిట్టి అనుకుని ఆమె వెంట పడతాడు కార్తీక్. ప్రేమికులకు వ్యతిరేకం అని ప్రణితను పరిచయం చేసుకుంటాడు 8:35am : ఎన్టీఆర్ తల్లి జయసుధ తన కోడలు చిట్టి (సమంత) ను తీసుకురమ్మని ఎన్టీఆర్ ని కోరుతుంది. దానికోసం కార్తిక్ (ఎన్టీఆర్) హైదరబాద్ కు వస్తాడు. 8:22am : వ్యవసాయం చేసేవాడి కనులు ఆకాశాన్ని చూస్తాయి. తప్పు చేసేవాడి కనులు నెలను చూస్తాయి. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ధనుంజయకి మధ్య జరిగే సన్నివేశం 8:15am : జయసుధ, నాజర్ ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా ఎంట్రీ ఇచ్చారు. సెంటిమెంట్ సీన్స్ చాలాబాగున్నాయి. 8:08 am : ఫ్లాష్ బ్యాక్ సీన్ మొదలైంది. ఇక్కడో పాట ‘లాల్ సలాం’ పాట సూపర్ కొరియోగ్రఫి. లోకేషన్స్ పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి. 8:05 am : ఒకడు పంపిస్తే రావడానికి నేనేమి పెంపుడు జంతువును కాదురా టైగర్....ఎన్టీఆర్ భారీ డైలాగ్ తో థియేటర్లో చప్పట్టే చప్పట్లు... 7:55 am : ధనాంజనేయులు (షానాజ్ షిండె) ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు ఎంటర్ అవుతా హీరో ఎన్టీఆర్. కొంచెం దబంగ్ స్టయిల్ లో కనబడుతున్నా సన్నివేశం సూపర్. 7:50 am : పెళ్లి సందట్లో సమంత…

రభస రివ్యూ

Story-Screenplay - 3.75
Star Cast Performance - 3.95
Technicalities - 3.6
Direction - 3.7

3.8

రభస రివ్యూ

రభస రివ్యూ

User Rating: 4.2 ( 32 votes)
4

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top