కొత్త హీరోయిన్ ను బుక్ చేసిన యూవీ క్రియేషన్స్
ఒక వైపు ప్రభాస్ తో వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ వారు మరో వైపు చిన్న బడ్జెట్ సినిమాలను క్రమం తప్పకుండా నిర్మిస్తూ వస్తున్నారు. ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా యూవీ క్రియేషన్స్ నిలిచింది. ప్రభాస్ హోం బ్యానర్ గా పేరు పొందిన యూవీ క్రియేషన్స్ లో ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వర్షం చిత్ర దర్శకుడు దివంగత శోభన్ […]
