పొగుడుతూ మోడీ లేఖ.. థ్యాక్స్ చెప్పిన ధోని

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15 సాయంత్రం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో తనను ప్రేమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ధోని నిర్ణయం ఆయన అభిమానులను షాక్ కు గురిచేసింది. సినీ క్రీడా రాజకీయ ప్రముఖుల నుంచి ధోని గొప్పతనంపై ట్వీట్లు పోస్టులు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఎంఎస్ ధోని గొప్పతనంపై స్పందించడం […]