మహాబలేశ్వరం కొండ కోనల్లో RRR షూటింగ్
పచ్చని కొండ కోనలు అడవులతో ఆధ్యాత్మిక స్థలంగానూ మహాబలేశ్వరం ఎంతో ప్రసిద్ధి. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో ఈ పవిత్ర స్థలం ఉంది. అలాంటి చోట షూటింగ్ అంటే చిత్రబృందానికి అంతకంటే థ్రిల్లింగ్ మ్యాటర్ ఇంకేం ఉంటుంది. అయితే చలికాలం ప్రవేశించాక హిల్ స్టేషన్ కి వెళ్లడమే ఇక్కడ ఆసక్తికర పాయింట్. ఇంతకీ ఎవరు వెళ్లారు? అంటే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా రామ్ చరణ్ – తారక్ సహా నాయికల బృందం మహాబలేశ్వరానికి బయల్దేరిందట. ఇటీవలే ఈ పాన్ […]
