అడివి శేష్ నటించిన `గూఢచారి` మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది శోభితా ధూళిపాళ. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. గ్లామర్ షోతో ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా తాను సిద్ధమే అనే సంకేతాల్ని అందించింది. అనురాగ్ కశ్యప్ `రమన్ రాఘవ్ 2.O` చిత్రంతో మరింతగా పాపులారిటీని దక్కించుకుంది. ఇన్ స్టా వేదికగా హాట్ పిక్స్‌తో ...
Read More »