“ఇండియన్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తుండగా ఈ సినిమాపైనే శంకర్ ఇప్పుడు అత్యున్నత సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీనితో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ఈ భారీ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా చిత్ర నిర్మాణ సంస్థ లైకా […]

నందమూరి హీరో మూడు సినిమాలు చేస్తున్నా ఒక్క అప్డేట్ కూడా లేదే..!

నందమూరి తారకరామారావు మనవడిగా ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కళ్యాణ్ రామ్. తన తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి ‘అతనొక్కడే’ అనే సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే నందమూరి వారసుడు సక్సెస్ అందుకున్నాడు అనుకునే లోపే అర డజనుకు పైగా ప్లాపులు పలకరించాయి. ‘అసాద్యుడు’ ‘విజయదశమి’ ‘హరే రామ్’ ‘జయీభవ’ ‘కళ్యాణ్ రామ్ కత్తి’ సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘పటాస్’ సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ […]

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. ఇది పీరియాడికల్ నేపథ్యంలో జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ […]