బాబాయ్ బాలయ్య కోసం అబ్బాయి రెడీ

నందమూరి ఫ్యామిలీలో మరో కాంబోకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రతిసారి తన సినిమాలో ఎవరినో ఒకరిని ఎంట్రీ చేసి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తారు. గతంలో పాత హీరో జగపతిబాబును విలన్ ను చేసి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ ను చేశారు. ఇప్పుడు తాజాగా బోయపాటి స్టార్ హీరో బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. బాలయ్య-బోయపాటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఈక్రమంలోనే తాజాగా […]