ఇండియన్ మైకేల్ జాక్సన్ సరికొత్త అవతారం

మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవా ఇప్పటికే హీరోగా.. దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభుదేవా కీలక పాత్రలో ‘బఘీరా’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ సినిమా లో ప్రభుదేవ లుక్ మరీ […]