ఇటీవల ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో బెస్ట్ అనిపించుకున్న ‘గతం’

కరోనా నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతపడటంతో సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా విడుదల అవుతున్నాయి. చిన్న మీడియం రేంజ్ సినిమాలు అనేకం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కీర్తి సురేష్ ‘పెంగ్విన్’.. అనుష్క ‘నిశబ్దం’.. నాని ‘వి’ వంటి క్రేజీ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఓటీటీలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆడియన్స్ ని నిరాశపరచగా ఒకటీ రెండు విశేష ఆదరణ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ […]