వర్మ ‘మర్డర్’ కు కోర్టు గ్రీన్ సిగ్నల్!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మర్డర్’ సినిమా విడుదలను అడ్డుకుంటూ అమృత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నల్లగొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. నల్లగొండ కోర్టు స్టేను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణయ్.. అమృతల ప్రేమ కథ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మారుతిరావు చనిపోవడం ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో వర్మ తెర రూపం ఇచ్చాడు. ఈ సినిమాలో అమృతను నెగటివ్ షేడ్స్ తో వర్మ చూపించినట్లుగా […]

హీరో ఫేస్బుక్ పోస్టుకు మాజీ భార్య ఫిదా.. విడాకులు రద్దు చేయాలంటూ కోర్టుకు

రెండేళ్ల క్రితం విడిపోయిన ఓ జంట ఇప్పడు తమ డైవర్స్ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తాము విడాకులు తీసుకున్నప్పటికీ సంతోషంగా లేమని.. ప్రస్తుతం తాము కలిసి ఉండాలనుకుంటున్నామని ఆ జంట కోర్టుకు అభ్యర్థించింది. మై తేరా హీరో జిస్మ్ 2 మొహంజోదారో సికిందర్ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన లీ ఎల్టన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2016 డిసెంబర్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం అయ్యింది. అయితే పెళ్లయ్యాక భార్య భర్తల […]

అర్జీవికి బిగ్ షాక్ .. మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు

సినిమాలు తీయడంలో అర్జీవిని మించిన వారు మరొకరు ఉండరు. సాధరణంగా ఎవరైనా కూడా సినిమా తీయాలనుకుంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి సినిమా పూర్తి అయ్యి థియేటర్స్ లోకి వచ్చే వరకు కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేస్తారు కానీ వర్మ మాత్రం సినిమా పేరుతోనే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటాడు. అలాగే ఎక్కువగా నిజ సంఘటనలు సినిమాలుగా తెరకెక్కిస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతుంటారు. ఇది వర్మ కి కొత్త కాదు కానీ తాజాగా వర్మ తన […]