శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఈ అమ్మడు హీరోయన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో మరియు వెబ్ సిరీస్ లతో కూడా అలరిస్తూ ఉంది. ఈ అమ్మడు చేసిన చేస్తున్న పాత్రలతో రోజు రోజుకు పాపులారిటీ దక్కించుకుంటూనే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా […]
మొత్తానికి హీరోయిన్ పూజా హెగ్డే ట్రెండ్ ఇప్పుడు మామూలుగా లేదు. మాంచి స్టార్ డం క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా మరో సినిమాలో నటించేందుకు పూజాహెగ్డే అంగీకారం తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి – రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘సింబా’ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో […]
2006 సంవత్సరంలో మిస్ యూనివర్శ్ శ్రీలంకగా నిలిచిన ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెజ్ 2009 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాడిన్ అనే సినిమాతో హిందీలో పరిచయం అయిన ఈ అమ్మడు తక్కవు సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు టీవీ షోలు మరియు వెబ్ సిరీస్ ల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా […]