తెలంగాణ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఉపాధ్యాక్షురాలిగా నటి జే పూజితను ఎంపిక చేస్తూ టీఎఫ్సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెంగాణ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టీఎఫ్సీసీ అనుబంధ సంస్థగా ఉన్న టీమా ఉపాధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం ...
Read More » Home / Tag Archives: టీ మా ఉపాధ్యక్షురాలిగా పూజిత