అక్షయ్ కుమార్ కు ‘డి’ గ్యాంగ్ కు సంబంధాలా?

బాలీవుడ్ అగ్రహీరోలంతా ఖాన్ లు.. వారంతా బీజేపీకి వ్యతిరేకమే.. హిందుత్వ బీజేపీ కూడా ఈ ‘ఖాన్’ త్రయాన్ని వ్యతిరేకిస్తారు. అమీర్ ఖాన్ అయితే బీజేపీపై అప్పట్లో నోరుపారేసుకున్నారు. దీంతో ఖాన్ లను దించేస్తూ బీజేపీ ఇప్పుడు హిందూ హీరో ‘అక్షయ్ కుమార్’ను బాలీవుడ్ లో నెత్తిన పెట్టుకుంటోంది. ప్రధాని మోడీ స్వయంగా అక్షయ్ తో అప్పట్లో ఓ ఇంటర్వ్యూ కూడా చేశాడు. బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న అక్షయ్ పై ఇప్పుడు బిగ్ ‘డి’ బాంబు పడింది? మరి […]