‘తలా’ దర్శకుడు శివ ఇంట్లో విషాదం..జయ కుమార్ కన్నుమూత
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సిరుతై శివ తండ్రి ప్రముఖ నిర్మాత అయిన జయ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. శనివారం ఆయన మరణించారు. దీంతో దర్శకుడు శివ ఇంట్లో విషాదం నెలకొంది. జయకుమార్ పలు లఘు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. డాక్యుమెంటరీలకు ఫోటోగ్రాఫర్ గా కూడా పని చేసారు. ఆయన ఏకంగా 400 షార్ట్ ఫిల్మ్స్ కోసం […]
