బాలయ్య సరసన తెలుగు భామ…?

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాని బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా మంది హీరోయిన్ల పేర్లు […]