ఉపాసన షోలో నవదీప్ డ్రగ్స్ చర్చ

మెగా ఇంటి కోడలు ఉపాసన మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో వ్యాపారాలు చేస్తూనే ఫిట్ నెస్ పై అత్యధిక దృష్టి పెడుతుంది. ఆమె యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. యువర్ లైఫ్ కోసం ప్రతి వారం ఒక సెలబ్రెటీని తీసుకు వచ్చి ఆరోగ్యపరమైన అప్ డేట్ ను ఇస్తూ ఉంటుంది. హెల్త్ టిప్స్ ను ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన […]

ఆమె వివాదం నుండి నాగబాబు కాపాడారు : నవదీప్

నవదీప్ హీరోగా సక్సెస్ అవ్వలేక పోయినా కూడా ఆయన కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వచ్చాడు. హీరోగా నవదీప్ చేసిన పలు సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. హీరోగా నవదీప్ చేసిన ఒక సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నవదీప్ వల్ల అంకిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నవదీప్ చాలా మానసిక సంఘర్షణకు గురి అయ్యాడట. తాజాగా ఆ […]