శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ నాయుడి పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో నూతన్ భార్యతోపాటు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వారిని కాపాడే ప్రయత్నంలో ప్రముఖల పేర్లతో ఫోన్లు చేసి నూతన్ బుక్కయ్యాడు. తాజాగా నూతన్ పై మరో కేసు నమోదైంది. ఆగస్టు 29న ప్రముఖ వ్యక్తి పేరుతో ఫోన్ చేశాడు నూతన్. ...
Read More »