1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి.. ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రముఖ నటితో ప్రేమాయణం నడుస్తోందని అక్కడి మీడియా కోడైకూస్తోంది. అందుకే ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ కు పాకిస్తాన్ పౌరపురస్కారమైన ‘తమ్గా ఇంతియాస్’ 2019లో లభించిందని ...
Read More »