2021 రేసులోకి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్..!
‘కింగ్’ అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తర్వాత హిందీలో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో రణబీర్ కపూర్ – అమితాబ్ బచ్చన్ – అలియా భట్ – మౌని రాయ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో నాగ్ ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా రిలీజ్ చేయడానికి డీల్ కుదిరిందని […]
