ప్రభాస్ – ప్రశాంత్ ‘సలార్’ పై కన్నడిగుల నెగిటివ్ కామెంట్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ”సలార్” అనే పాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మించనుంది. ‘సలార్’ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రభాస్ మెషిన్ గన్ మీద చేయి పెట్టి మోస్ట్ వైలెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంతకముందు వచ్చిన […]

ప్రభాస్.. ప్రశాంత్ ల ‘సలార్’ అర్థం ఇదే

బాహుబలి స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. కొన్ని రోజులుగా ప్రభాస్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని చాలా ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి కనుక పుకార్లే అయ్యి ఉంటాయి అనుకున్నారు. పవర్ ఫుల్ లుక్ తో అధికారికంగా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘సలార్’ అనే టైటిల్ తో మోస్ట్ వయోలెంట్ […]

ప్రభాస్ – ప్రశాంత్ కాంబోలో ‘సలార్’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2న ప్రకటించబోతున్నారని చెప్పడంతో ఇది ప్రభాస్ తో చేయబోయే సినిమానే అని ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కోడై కూసింది. ఇప్పుడు ఈ వార్తలను నిజం […]

‘కేజీఎఫ్’ నిర్మాతలతో ‘ప్రభాస్ – ప్రశాంత్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్..?

దక్షిణాది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని కూడా హోంబేల్ ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో పునీత్ రాజ్ కుమార్ తో […]