స్టూడెంట్ నెం.1 సమయంలోనే రాజమౌళి బాహుబలి సీన్స్ చెప్పేవాడు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కెరీర్ ఆరంభం నుండి రాజీవ్ కనకాల ఆయనకు సన్నిహితుడిగా ఉన్నాడు. స్టూడెంట్ నెం.1 సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రాజమౌళి.. ఎన్టీఆర్ మరియు రాజీవ్ కనకాల లు సన్నిహితులుగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ కు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా పలు విషయాలను తెలియజేశాడు. సుమతో వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆయన తన సినీ కెరీర్ మరియు పిల్లల […]

థియేటర్లలోకి మళ్లీ బాహుబలి!

దిగ్గజ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ‘బాహుబలి’ సీరిస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఆ సినిమా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో దేశంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. అంతే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో గుర్తింపు సాధించాడు. ఇప్పుడు వరుస పెట్టి మరో మూడు పాన్ ఇండియన్ సినిమాలను ప్రభాస్ చేస్తున్నాడు.బాహుబలి సిరీస్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచి మొదటి భాగం […]

బాహుబలి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మిల్కీబ్యూటీకి ఛాన్స్

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ దాదాపుగా ఖతం అయ్యిందని అనుకుంటున్న సమయంలో ఆమెను అనూహ్యంగా సూపర్ స్టార్ మూవీలో ఛాన్స్ వచ్చింది. దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత తమన్నాకు స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చింది. బాహుబలి మొదటి ప్టార్ లో నటించిన తర్వాత బిగ్గర్ స్టార్ సినిమాల్లో మాత్రం ఈమెకు ఆఫర్లు రాలేదు. మద్యలో ఎఫ్2 సినిమాలో వెంకీకి జోడీగా నటించినా ఆమె అభిమానులకు అది పూర్తి స్థాయి సంతృప్తిని అయితే ఇవ్వలేదు. ఆ […]