నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని కి జోడీగా రీతూ వర్మ – ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో […]
తన చిరకాల మిత్రుడు కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని చందమామ కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. హనీమూన్ ముగియగానే కాజల్ తదుపరి షెడ్యూల్స్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ కోసం కాజల్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ తన భర్త కిచ్లుకి చెందిన ఇ-కామర్స్ సంస్థ `డిస్కర్న్ లివింగ్` కి ముఖచిత్రంగా మారనుందన్న సమాచారం అందింది. ఈ సంస్థ త్వరలోనే కాజల్ తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించబోతోందిట. ఆ […]
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తూనే సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. హోమ్ బ్యానర్ ని ఏర్పాటు చేసుకొని సినిమాలకు పెట్టుబడి పెడుతూ వస్తున్నాడు. లేటెస్టుగా మరో కొత్త బిజినెస్ లోకి దిగాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్ కు చెందిన ‘వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో భాగస్వామిగా చేరి పెట్టుబడులు పెడుతున్నాడు విజయ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ – స్కూటర్లను నగరవాసులకు అద్దెకు అందుబాటులో ఉంచుతుంది. […]
యువ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ”రెడ్”. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. లాక్ డౌన్ కు ముందే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా […]