ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో మరో మూడు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ...
Read More »